రాష్ట్రంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ 'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా'గా గుర్తింపు పొందింది.కానీ ఇప్పుడు ఐటీ, ఫార్మా రంగాల్లో కూడా అగ్రగామిగా నిలిచింది.#SwarnaAndhraSwachhAndhra#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్