#✨సంక్రాంతి స్టేటస్🌾 మా హిందూ బంధు, మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు! క్యాప్షన్ : గత ఏడాది మనకు ఎదురైనా చేదు అనుభవాలకు పాతరేద్దాం,ఈ ఏడాది అంతా మనందరి గృహలలో కోటి కాంతులు వెదజల్లేలా ఆశీర్వదించమని ఆ సర్వేశ్వరుణ్ణి వేడుకొందాం!🧘♀️🧘♀️🧘♀️🧘♂️🧘♂️🧘♂️