ఈ రోజు డోన్ నగరం,m.కన్వెన్షన్ హాల్ లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సంస్థాగత స్థాయి నిర్మాణ సమావేశాన్ని పురస్కరించుకొని మాజీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖమాత్యులు గౌరవనీయులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నయ్య గారు డోన్, ప్యాపిలి,బేతంచెర్ల మండలాల నుంచి అశేషంగా తరలివచ్చిన వైస్సార్సీపీ పార్టీ నాయకులు,
కార్యకర్తల సమక్షంలో తనదైన మార్క్ స్టైల్లో ప్రసంగిస్తూ అధికారపార్టీ నాయకుల తప్పిదాలను,బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టారు,ఎత్తిచూపారు,తూర్పారబెట్టారు! జై జై జగన్! జై జై బుగ్గన! - 27 - 1 - 2026! #ysr