ఏషియన్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన జ్యోతి యర్రాజీ.. ఇటీవల మంత్రి నారా లోకేష్ గారిని కలిసింది. ఈ సందర్భంగా లోకేష్ గారు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రభుత్వం విశాఖలో ఇంటి స్థలం, గ్రూప్1 పోస్ట్ జ్యోతికి కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.
#APSupportsJyothiYarraji
#IdhiManchiPrabhutvam
#JyothiYarraji
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్