ShareChat
click to see wallet page

లేలే బాబా నిదుర లేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్య! రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ! చరణాలను చేరక తలుపు తీసెరా బాబా! లేలే లేలే లేలే బాబా నిదుర లేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా! ఓం నమో శ్రీ సాయిబాబా దయామయ ఓం హ్రీమ్ పాహిమాం రక్షమాం! ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! - మా హిందూ భక్తజన సమ్మోహనమోక్షానికి ఆధ్యాత్మిక ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శుభ గురువారం! #🙏🌹 శుభ గురువారం షిరిడీ సాయిబాబా స‌్పేషల్ భక్తి గీతాలు 🌹🙏జై సాయి రాం 🙏

505 వీక్షించారు
10 గంటల క్రితం