నంద్యాలకి చెందిన విద్యార్థిని షేక్ ఇష్రత్ SSC-2025లో 600కిగానూ 599 మార్కులు సాధించింది. ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చిన ఇష్రత్‌ను అభినందించి లక్ష రూపాయలు ప్రోత్సాహకంగా ఇవ్వడం జరిగింది. #🗞️నవంబర్ 12th ముఖ్యాంశాలు💬 #🟢వై.యస్.జగన్ #🔵వైయస్‌ఆర్‌సీపీ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢