మీ పిల్లలు Bad Words మాట్లాడుతున్నారా? అవి వారికి ఎలా వచ్చాయి? ఎక్కడ నేర్చుకున్నారు? మనుషుల శరీర అవయవాలు చూడటానికి ఒకేలా ఉండొచ్చేమో కానీ అందరి మనసులు ఒకేలా ఉండవు..మనసు అనేది ఒక పాత్రలో నీరు పోసి గడ్డ కట్టించడం లాంటిది ఏ పాత్రలో పోయబడి ఉంటే ఆ ఆకారం ఐస్ గడ్డ కు వస్తుంది అలాగే మనస్తత్వం కూడా! అందుకే మీ పిల్లలను ఏ వాతావరణంలో పెంచుతున్నారో పరీక్షింjesuచండి #instadaily #instamood #instalike #instalove #instareels #christian #vijayprasadreddy #Jesus #jesu #JESU I LOVE YOU JESUS #jesu #యేసు ప్రభువు #@jesu