ShareChat
click to see wallet page

నాన నాన నారే! క్యాప్షన్ : తొలిసారి వన్డే వరల్డ్ కప్ ను హస్తగతం చేసుకొని తమ తడాఖ చూపించడమే కాదు,తమ అసాధారణ ఆటతీరుతో అశేష కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్న హార్మన్ ప్రీత్ కౌర్ సేన! జయ జయహో భారత మహిళల క్రికెట్ జట్టు!🏏🏏🏏🏏 #India women cricket

796 ने देखा
15 दिन पहले