కోహ్లి షార్ప్ క్యాచ్.. ఆసీస్ 3 వికెట్లు డౌన్
సిడ్నీలో భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయింది. హెడ్ (29)ను సిరాజ్, మార్ష్ (41)ను అక్షర్ పటేల్, షార్ట్ (30)ను సుందర్ పెవిలియన్కు చేర్చారు. షార్ట్ ఇచ్చిన షార్ప్ క్యాచ్ను విరాట్ కోహ్లి చక్కగా అందుకున్నారు. ప్రస్తుతం క్రీజులో రెన్షా(27), కేరీ(5) ఉన్నారు. 26.3 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 138/3గా ఉంది. #💪భరత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది🏏