తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తమ చిన్నారితో వచ్చిన నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనా దేవి దంపతులు నామకరణం చేయాలని కోరారు. వారి కోరిక మేరకు చిన్నారికి మోక్షితా రెడ్డిగా నామకరణం చేయడం జరిగింది.
#💬నవంబర్ 19th ముఖ్యాంశాలు🗞️ #🟢వై.యస్.జగన్ #🔵వైయస్‌ఆర్‌సీపీ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్