ShareChat
click to see wallet page

#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 *🙏🌹శుభోదయం*🌹🙏 *మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సద్దుల బతుకమ్మ మరియు దుర్గాష్టమి శుభాకాంక్షలు.* *జీవితం మొత్తం ఎగుడుదిగుడు దారిలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్లినప్పుడు పొగరు పెరగకుండా.. కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా.. ముందుకు వెళ్లేవాడే నిజమైన విజేత. ....* *అందరూ మనవాళ్ళే అనుకో తప్పులేదు.. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు..!!.. అర్థం చేసుకోని వ్యవహరిస్తూ పోతే అన్నిటిలో సౌఖ్యం...* *శుభం భూయత్!* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

1.5K ने देखा
2 दिन पहले