#🙏అమ్మవారి అలంకారాలు #సరస్వతి దేవి #సరస్వతి దేవి కటాక్షం ప్రాప్తిరస్తు #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ 🔱🕉️🚩ఓం ఐం ఐం ఐం హ్రీం హ్రీం హ్రీం సరస్వత్యై నమః🌺🙏🌺 సరస్వతి దేవి కటాక్షం మీ పై మరియు మీ కుటుంబ సభ్యుల పై సదా ఉండాలని కోరుకుంటూ జ్ఞానం, సృజనాత్మకత మరియు అభ్యాసం కోసం ఆశీర్వాదాలను పొందాలని కోరుకుంటూ శుభ శుక్రవారం శుభోదయం🌺🙏🌺