తమ కోర్కెలు నెరవేర్చమని తిరుమల శ్రీనివాసుని మొక్కుకుని... కోర్కెలు నెరవేరాక స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. కానీ ఇప్పుడు ఆ మొక్కులు స్వామికి చేరలేదు. పరకామణి నుంచి వైసీపీ నేతల జేబుల్లోకి చేరాయి. తమ మొక్కు తీర్చిన సొమ్ము స్వామికి చేరలేదు కాబట్టి, తమకు పాపం చుట్టుకుంటుందేమో అని భక్తులు ఆందోళన చెందుతున్నారు...@Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #మన తిరుపతి 🦅 #Ys jagan West Follow..😡 #🕯️Rip YSRCP🇸🇱