ShareChat
click to see wallet page

🌿🌼🙏#మహామహిమాన్వితమైన #శ్రీ #వేంకటేశ్వర #వజ్ర #కవచ #స్తోత్రం🙏🌼🌿 🌿🌼🙏శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం🙏🌼🌿 🌿🌼🙏మార్కండేయ ఉవాచ🙏🌼🌿 నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ఇతి శ్రీ వెంకటేస్వర వజ్ర కవచ స్తోత్రం సంపూర్ణం 🙏🌼🌿 “ వినా వేంకటేశం ననాథో న నాథ: సదావేంకటేశం స్మరామి స్మరామి !!” 🌿🌼🙏గోవిందా గోవిందా🙏🌼🌿 #🌅శుభోదయం #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿

2.9K ने देखा
1 दिन पहले