గత వైసీపీ ప్రభుత్వం రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టింది..అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రూ.1,200 కోట్ల బకాయిని చెల్లించింది., మిగిలిన బకాయిని కూడా మూడు నెలల్లో క్లియర్ చేస్తాం. - మంత్రి నారా లోకేష్.
#APLegislativeCouncil
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#👉నేటి నుంచే జీఎస్టీ 2.0..వస్తువుల ధరలు తగ్గుతాయ్! #🌊మన కోస్తాంధ్ర #🎉నవరాత్రి స్టేటస్🎊 #షేర్ చాట్ బజార్👍