ShareChat
click to see wallet page

నీటి భద్రత,డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానానికి శ్రీకారం చుట్టాం..రైతు అభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన ఈ పంచసూత్రాలపై రాష్ట్రంలోని ప్రతీ రైతుకు అవగాహన కల్పిస్తాం. #AnnadathaSukhibhava2  #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

524 ने देखा
1 दिन पहले