ShareChat
click to see wallet page

#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #ఓం శ్రీ మాత్రే నమః #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #😇శివ లీలలు✨ #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 తిరుపతి నగరంలోనే ఉన్న ఏకైక శివ క్షేత్రమైన కపిల తీర్థం మహా క్షేత్రంలో శ్రీ కామాక్షీ దేవి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ కామాక్షీ దేవి సన్నిధిలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు (25.09.2025) సాయంత్రం ఆస్థాన మండపంలో శ్రీ మావడి సేవ వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా ఉయ్యాల పైన శ్రీ శివపూజ అలంకరణలో ఊగుతూ భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కామాక్షీ దేవి. సౌజన్యం — ఇట్స్ మై తిరుపతి ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ జై భవాని 🙏🙏

1.2K వీక్షించారు