ShareChat
click to see wallet page

గతంలో మనకు పొలంలో పండిన దాన్యాలను అరబెట్టాలంటే ఎంతో శ్రమతో కూడిన విషయంగా ఉండేది. కానీ నేడు ఆదునాతన టెక్నాలజీ మూలాన ఇలా ట్రాక్టర్ కు అమర్చిన ప్రత్యేక పనిముట్టు,పరికరం ద్వారా రైతులు తాము పండించిన దాన్యాలను అతి త్వరగా ఇలా అరబెట్టుకొని తమ శ్రమను తగ్గించుకోవోచ్చు! అన్నదాత సుఖీభవ! జై కిసాన్!👩‍🌾👩‍🌾👩‍🌾( 13 - 9 - 2024)! #రైతుబిడ్డ🌾

651 ने देखा
10 दिन पहले