ShareChat
click to see wallet page

#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 🪔 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉అన్నవరం సత్యనారాయణ స్వామి 🙏🙏🙏🙏🙏🕉 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో సత్యదేవాయః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన అన్నవరం మహా క్షేత్రంలో రత్నగిరి కొండ మీద వెలిసి ఉన్న శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో నిన్న (05.11.2025) కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం జ్వాలాతోరణం ఉత్సవంను అర్చకులకు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — అన్నవరం దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

2.8K ने देखा
2 महीने पहले