#😇My Status #అలనాటి అందాల తార #అలనాటి అందాల తార కాంచన
*కాంచన.*
*ఒకప్పుడు అందాల ఎయిర్ హోస్టస్, ఆ తరువాత వెండితెర అందాల నాయకి.*
*ఆ వెంటనే గొప్ప ఆధ్యాత్మిక వేత్త.*
*తన 100 కోట్ల ఆస్తిని స్వామి కి అర్పించిన నిరాడంబర జీవి.*
*ఇలా ఇపుడు అద్దె ఆటోల్లో స్థిర చిత్తం తో.... ఎంత గొప్ప జీవి... తల్లీ నీకు వందనం 🙏🙏*