ప్రతి న్యాయవాది కూడా ఎంతో పవిత్రమైన న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చేలా వ్యవహారించండి,ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయం వైపు వెళ్లే వారికి అనుకూలంగా వకల్తా పుచ్చుకొని,న్యాయం వైపు పయనించే వారి నోట్లో మట్టి కొట్టకండి! న్యాయానికి పట్టం కడదాం,అన్యాయానికి చరమగీతం పాడదాం!⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️👩⚖️👩⚖️👩⚖️👨⚖️👨⚖️👨⚖️ #న్యాయం