#telangan kumbamela sri medaram samakka sarakka jena jathara #మేడారం సమ్మక్క సారక్క జాతర #🌍నా తెలంగాణ #మేడారం సమ్మక్క సారక్క 🥳🎉🎊🙌🙌🙌అడ్వాన్స్ సమ్మక్క, సారలమ్మలకు ప్రణామo..అందరికీ మేడారం జాతర శుభాకాంక్షలు!🌺🙏🌺
మేడారం జాతర తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఈ జాతరలో భక్తి, సంప్రదాయం మరియు సాముదాయిక భావనలు కలగలిసి ఉంటాయి.
ఈ పండుగను "ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర"గా వర్ణిస్తారు.
ఈ పండుగ ఏకత్వానికి మరియు పరాక్రమానికి ప్రతీకలుగా నిలచిన సమ్మక్క-సారలమ్మలను గుర్తు చేసుకోవడానికి ఒక సందర్భం.
కొంతమంది "వనదేవతలు చల్లగా చూడాలి" అని కూడా శుభాకాంక్షలు తెలుపుతారు🌺🙏🌺