ShareChat
click to see wallet page

గత ఐదేళ్లు అరటి రైతులకు బీమా ఇచ్చానని చెప్పడం జగన్ రెడ్డి చెప్పే మరో పచ్చి అబద్ధం. 2019–24 మధ్య ఒక్క ఎకరాకు కూడా అరటి పంట బీమా చెల్లించలేదు. ఒక్క పైసా ప్రీమియం ఇచ్చిన పాపాన పోలేదు. నువ్వు చెల్లించినట్టు చూపిస్తే, నేను రాజీనామాకు సిద్ధం.. లేకపోతే నువ్వు పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా ?ఛాలెంజ్ కి రెడీనా @YS Jagan Mohan Reddy ?#PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

1.6K వీక్షించారు
1 రోజుల క్రితం