ShareChat
click to see wallet page

00:01 00:30 'రీల్స్ చేయాలి.. కూరగాయలు అక్కడే పెట్టండి'.. ఏసీపీ అధికారి హంగామా హర్యానాలోని బహదూర్గఢ్ ఏసీపీ దినేశ్ కుమార్, రీల్స్ కోసం రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల కూరగాయలను బుల్డోజర్తో తొలగించి కలకలం సృష్టించారు. వ్యాపారులు వేడుకున్నా వినకుండా, 'నేను రీల్స్ చేయాలి.. కూరగాయలు అక్కడే పెట్టండి' అని ఆదేశించారు. అనంతరం బుల్డోజర్లతో కూరగాయలను తొలగించి, ఆ దృశ్యాలను రికార్డు చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది #🗞️అక్టోబర్ 28th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢

173.8K ने देखा