ShareChat
click to see wallet page

పాక్ దుర్బుద్ధి.. గుండెలు మెలిపెట్టే దృశ్యాలు అఫ్గాన్పై పాక్ అర్ధరాత్రి బాంబుల వర్షం కురిపించి పదిమంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. మృతులకు సంబంధించిన దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ముక్కు పచ్చలారని చిన్నారులను విగతజీవులుగా చూస్తే ఎవరి కళ్లైనా చెమ్మగిల్లాల్సిందే. భారత్-అఫ్గాన్ దగ్గరవుతున్నాయన్న అక్కసుతో ఇలా చేసిందనే ఆరోపణలొస్తున్నాయి. దొంగదెబ్బ తీయటం, మాట తప్పడం, అమాయకుల ప్రాణాలు తీయడం పాక్కు కొత్త కాదని మరోసారి నిరూపించుకుంది. #🗞️నవంబర్ 25th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్

39.1K వీక్షించారు
15 రోజుల క్రితం