#అమ్మప్రేమ #మాతృదేవోభవ
ఓ తల్లి కవలలను ప్రసవించింది. వారిలో ఒక బిడ్డ మరణించడం జరిగింది. ఆమె మరణించిన చిన్నారిని చివరిసారిగా కౌగిలించుకోవడానికి అనుమతించమని డాక్టర్‌ని అభ్యర్థించింది. ఆమె ఆ చిన్నారిని కౌగిలించు కున్నప్పుడు.. ఓహ్ అధ్బుతం జరిగింది. తల్లి ప్రేమ అద్భుతాన్ని చూడండి... మాతృదేవోభవ అనే మాటకు నిర్వచనము చూపించిన కన్నతల్లి ప్రేమ ఈ పైన పెట్టిన వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే కన్న తల్లి ప్రేమ అంటే ఏంటో ఈ పైన వీడియోలో పూర్తిగా అర్థం చేసుకోవచ్చు...🙏🙏🙏