ShareChat
click to see wallet page

నాకు తెలియకుండానే నీకు దగ్గరయ్యాను నా తండ్రి కానీ ఇప్పుడు నీ నామస్మరణ లేనిదే ఈ జీవితం లేదు ఎంతటి భాగ్యం ప్రసాదించావు నా తండ్రి శ్రీ శ్రీ అరుణాచల శివ అరుణాచలేశ్వరఅరుణాచల శివ అరుణాచలఈశ్వరా నువ్వునా చేతి గీతవో నా నుదుటి రాతవో లేక నా గుండె చప్పుడు వో తెలియదు కాని నువ్వు లేకుంటే మాత్రం నేను లేనయ్యా శివయ్య ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయమీరు నమ్మండి ఎంత కృంగిపోయిన మనసుకైనా ఎంత అలసిపోయిన మనిషికైనా ఒక్కసారి తన మీద నమ్మకంతో నిప్పు రవ్వంత భక్తితో అరుణాచలంలో అడుగుపెట్టిన చాలు కోటి జన్మల పాపాలన్నీ కూడా చిటికెలలో దహించి వేయగల కరుణామయుడు నా తండ్రి నువ్వు అక్కడ అడుగు పెట్టడమే ఆలస్యం ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయనీకు ఏమి ఇవ్వాలో తెలిసిన దేవుడికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు హార హార మహ దేవ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఆనందమంటే... ? నా తండ్రి శివుడు🙏 #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹

5.5K ने देखा
18 दिन पहले