నా మాటలు నీకు అర్థoవ్వకపోతె
ఒక్కసారి నా కళ్ళలోకి చూసి అడుగు.
అప్పుడు నా కళ్లే నిశ్శబ్దంగా చెప్తాయి..
“అవును… నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
నిన్నే ప్రేమిస్తున్నాను.” #💟నేను నా బంగారం #💖తెలుగు లవ్ వీడియోస్ 📽️ #💘లవ్ మోషన్ వీడియోలు #❤️ లవ్❤️ #💖లవ్ వీడియో సాంగ్స్🎧