ShareChat
click to see wallet page

ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల అమరావతి అని... ఆ రోజుల్లోనే ఆయన చేసిన రసాయన శాస్త్ర పరిశోధనల గురించి ఇప్పటికీ టిబెట్ లో చెప్పుకుంటారని... రానున్న రోజుల్లో రాజధాని అమరావతి మరెన్నో ప్రత్యేకతలను సంతరించుకోనున్నదని కేంద్ర మంత్రి అన్నారు. #15BanksInAmaravati #Amaravati #NirmalaSitharaman #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

5.4K ने देखा
3 दिन पहले