అన్యాయానికి సంకెళ్లు వేస్తూ,న్యాయానికి పట్టం కట్టేలా మీ వాదనను న్యాయదేవత ముందు అత్యంత బలంగా,సహేతుకంగా వినిపిస్తూ మీ గౌరవప్రదమైన వృత్తికి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేస్తూ,మిమల్ని నమ్ముకున్న క్లయింట్ లకు బాసటగా నిలుస్తూ,ఎంతో పవిత్రమైన న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చేలా ప్రతి ఒక్క న్యాయవాది నీతి,నిజాయితీ, నిబద్దత,అంకితభావంతో వ్యవహారిస్తారని మనసా,వాచ,కర్మణ,హృదయపూర్వకంగా కోరుకుంటూ న్యాయవాదులందరికి కూడా నా అభిమాన,ఆత్మీయ,స్నేహపూర్వక అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!క్యాప్షన్ : న్యాయం వైపు నిలిచే వకీళ్ల జీవితాలు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి! న్యాయాన్ని మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా బ్రతికుంచుకుందాం! జయ జయహో న్యాయ వ్యవస్థ! ⚖️⚖️⚖️⚖️( 17 - 7 - 2025)!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల! #justice