ShareChat
click to see wallet page

#😇My Status #తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. #హైదరాబాద్ లో భారీ వర్షం రండి బాబు రండి.... అందరూ చూడండి... మా పాప హైదరాబాదులో ఉందండి.. మా బాబు హైదరాబాదులో జాబ్ చేస్తున్నాడు. అండి మేము హైదరాబాద్ సంబంధాలు చూస్తున్నామండీ... మేము హైదరాబాదులో విల్లా కొన్నామండి ... మా అల్లుడు కోటి రూపాయల కారు కొన్నాడండి.. మా పాప ఈ మధ్యనే రెండు కోట్లతో కారు కొన్నదండి.. చూడండి మీ హైదరాబాదు.. రెండు వర్షాలకే సముద్రంపై పడవలాగా కార్లు మారిపోయాయి... ఇంటికి వచ్చే గ్యారంటీ లేదు.. పక్కింటి వాడు మనల్ని పట్టించుకోడు... ఎదురింటి వారు ఎవరో మనకు తెలియదు.. ఇది మీ హైదరాబాద్...😁😁😁

1.5K ने देखा
5 महीने पहले