*బీసీ ధర్నాలో సందేశాత్మక పాటతో ఆకట్టుకున్న ఎమ్మెల్యే జారె*
06.08.2025 - బుధవారం
బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీ జరుగుతున్న మహా ధర్నాలో అశ్వారావుపేట ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన సందేశాత్మక పాటను ఆలపించి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు బీసీల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. #కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్