sivamadhu
495 views
6 days ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #ధనుర్మాసం శుభాకాంక్షలు #ధనుర్మాసంలో శివ సుప్రభాతం "ఏలోరెంబావై తిరువెంబావై" #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శ్శివాయ 🙏🙏 ధనుర్మాసం సందర్భంగా శైవి సాహిత్యమైన తిరువెంబావైలోని 18వ పటికం 🙏🙏 గానం రోజు :: 02.01.2026(18వ రోజు) సాహిత్యం :: శ్రీ మాణికవాచగర్ ఓం గం గణపతయే నమః 🙏🙏 ఓం నమః శ్శివాయ 🙏🙏 తిరుచిత్రలంబలం 🙏🙏 18వ పటికం :: అణ్ణామలైయాన్ అడిక్కమలం సెన్రు ఇర్రెంజుం విస్టోర్ ముడియిన్ మణితొగై వీరు అట్రాల్ పోల్ కణ్ ఆర్ ఇరవి కదిర్ వందు కార్ కరప్ప తణ్ ఆర్ ఒళి మళుంగి తారగైకళ్ తామ్ అగల పెఱిగి ఆజ్ఞయ్ అలియాయ్ పిరంగు ఒళి సేర్ విణ్ ఆగి మణిగి ఇత్తనైయుం వేరు ఆగి కణ్ ఆర్ అముదముం ఆయ్ నిన్డాన్ కళల్ పాడి పెళ్లి ఇప్పూం పునల్ పాటు ఆడు ఏల్ ఓర్ ఎంబావాయ్ భావం (తెలుగు లో) :: తాత్పర్యం : తిరువణ్ణామలై ఈశ్వరుడి పాదపద్మాలను నమస్కరించుటకు వచ్చే దేవతల కిరీటాలలోని రత్నాల సమూహం ప్రకాశాన్ని కోల్పో తున్నట్టు, విశాలంగా నిండిన సూర్యుని కిరణాలు వచ్చి చీకటిని పార ద్రోలంగానే, నక్షత్రాలు కాంతిహీనమై తమంతట తామే తొలగిపో తున్నాయి. స్త్రీ పుం సపుంసకతత్త్వాలుగా, ఇంకా మిగిలినవిగానూ ఉంటూ, ప్రకాశంతో కూడినవాడు, ఆకాశ, భూమ్యాది పంచభూతాలూ, శ్రేష్ఠత నిండిన అమృతముగానూ ఉన్నవాడి పాదపద్మాలను కీర్తించు ఓ చెలీ! ఈ పుష్పాలు నిండిన తటాకంలో స్నానమాడు! అంగీకరించు! ఓ మా చెలీయా!. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 తిరుచిత్రలంబలం 🙏🙏