Mohan
862 views
14 days ago
#supreme court #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #trs#kcr#ktr#harish rao#trs సైన్యం తెలంగాణ# ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు.. మరోసారి భంగపడ్డ కాంగ్రెస్ సర్కార్! ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి విచారణకు అనుమతి నిరాకరించిన సుప్రీంకోర్టు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత. ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది ధర్మమే!