తెలుగుయువత
686 views
7 days ago
భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. దీనివల్ల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేసే అవకాశం ఉండదు. రానున్న రోజుల్లో పట్టాదార్ పాస్ పుస్తకాలను డిజిటల్ రూపంలో మొబైల్ ఫోన్లలోనే చూసుకునే సౌకర్యం కూడా కల్పిస్తాం. #🎯AP రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్