సత్యప్రసాద్ దేశినీడి
407 views
16 days ago
పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న పిఠాపురం MLA, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. • 2024 వరదల సమయంలో పడవలో వెళ్ళి ముంపు ప్రాంతాన్ని సందర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు • బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ • ఏడాది కాలంలోనే దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి • సుద్ధగడ్డ కాలువపై రూ. 3.05 కోట్ల అంచనా వ్యయంతో వంతెన నిర్మాణం పూర్తి చేసిన R & B శాఖ • బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో విద్యార్థులకు, మహిళలకు, రైతులకు తొలగిన ఇబ్బందులు #PawanKalyanAneNenu #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🏛️రాజకీయాలు #✌️నేటి నా స్టేటస్ #😎మా నాయకుడు గ్రేట్✊