Satya Vadapalli
1.4K views
2 days ago
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః. యధాశివమయో విష్ణు రేవ్వం విష్ణుమయశ్శివః, యధాంతరం న పశ్యామి తధామే స్వస్తిరాయుషి." "శివుడు విష్ణురూపము. విష్ణువు శివరూపము. శివుని హృదయం విష్ణువు. విష్ణు హృదయం శివుడు. శివుడు విష్ణుమయము. విష్ణువు శివమయము. హరిహరుల మధ్య భేదము లేదు #శివకృష్ణ తత్వం"* ఒక వైపు నీలవర్ణం, ప్రేమ రూపం కృష్ణుడు, మరో వైపు శాంత స్వరూపం, జ్ఞాన సింధువు శివుడు। ఒకడు వేణువునాదంతో హృదయాలు కదిలిస్తాడు, మరోడు డమరుక ధ్వనితో లోకాన్ని మేల్కొలుపుతాడు। ఒకడు రాసలీలలో భక్తిని నేర్పిస్తాడు, మరోకడు తపసులో తత్త్వాన్ని చూపిస్తాడు। రెండూ వేరు కాదు, ఒకే జ్యోతి యొక్క రెండు రూపాలు, ఒకటి ఆనందం, మరొకటి ఆత్మ జ్ఞానం శివుని క్షేమం లేకుండా కృష్ణుడు కదలడు, కృష్ణుని కృప లేకుండా శివుడు నిశ్చలుడు। జగమే వీరి లీలా, భక్తి వీరి మార్గం, శివకృష్ణుల సాక్షాత్కారం — అదే పరమార్ధం।..* #ఓం నమః శివాయ 🙏🌹🙏🪷🙏🌹🙏 #🔱హిందూ దేవుళ్ళు🙏🏻 #🙏🏻భక్తి సమాచారం😲 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🏻🌹ఓం నమో నారాయణాయ నమః #🌅శుభోదయం