Future Pawanisam
931 views
3 days ago
తెలంగాణ జనసేన పార్టీ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో తెలంగాణ ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రానున్న మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన కీలక సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు, ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి సాయి శిరీష పొన్నూరు గారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా కార్యకర్తలని ఉద్దేశించి శ్రీమతి శిరీష గారు ప్రసంగించారు. #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #pawan kalyan #futurepawanisam #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్