🇮🇳నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం..!
🇮🇳ఓటు అనేది మనకు మన భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యం పరిరక్షించాలన్నా, రాజ్యాంగ విలువలు కాపాడాలన్నా, సరైన నాయకులను అంటే వ్యవస్థల పట్ల అవగాహన మరియు మంచి ఆలోచనలు కలిగిన నాయకులను చట్ట సభలకు పంపించాలి.. అలాంటి వారిని ఎన్నుకుని మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే అతి శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. ధర్మాన్ని కాపాడే ఏ ఒక్క అవకాశాన్ని వదలకూడదు. ఓటు కూడా అలాంటి అవకాశమే.! 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్క యువతీ, యువకుడు తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకుని, ఓటు హక్కును వినియోగించుకోండి..భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పండి.!!🙏🏻🇮🇳
.
.
.
#VotersDay❤️🇮🇳
#NationalVotersDay❤️🇮🇳
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #నేటి ఈ సమాజం