💎 JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
628 views • 9 days ago
💥THINK POSITIVE FOR BETTER SOCIETY:
💥ఏపీ ప్రజా సొమ్ముతో 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం నిర్మించడం సరైన పద్ధతి కాదు.!
💥ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కుల నాయకుడిది లేదా ఆ పార్టీ నాయకుడిది విగ్రహాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ప్రజా ధనం దుర్వినియోగం చేసినట్లే.!
💥ప్రభుత్వం నడిపేందుకు టాక్స్ కట్టే ప్రజలు తప్పు చేస్తే వారికి ఫైనల్ రూపంలో శిక్ష వేస్తున్నారు జైలు రూపంలో శిక్ష వేస్తున్నారు. మరి ప్రభుత్వం చేసే తప్పులకు ప్రజలు ఏమి చేయలేరా?
ఓటు హక్కు వచ్చేవరకు వెయిట్ చేయాలా?
💥పార్టీ నాయకులవి అలాగే కుల నాయకులు విగ్రహాలు
పెట్టుకోవాలి అనుకుంటే ప్రజలకు ఇబ్బంది లేని ప్లేస్ లో పర్మిషన్ ఇవ్వడం వరకే ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి.!ఇలాంటి విగ్రహాలు ఎన్ని కోట్లు ఖర్చు చేసి ఐనా పెట్టుకోవచ్చు. అది ఆ పార్టీ కార్యకర్తలు ఆ కుల పెద్దలు చందాలు వేసుకుని పెట్టుకోవాలి.!
ఇలాంటి విషయాల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి.!ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాజెక్టులు డబ్బు కొరత వల్ల ఆగిపోతున్నాయి.!కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే మాట నిలబెట్టుకోవాలి. కచ్చితంగా ఈ విగ్రహం విషయంలో చెడ్డ ప్రభుత్వం అవుతుంది.!!
#APCMNaraChandraBabuNaidu❤️🙏🏻
#NCBN❤️🙏🏻
#APDeputyCMPawanKalyan❤️🙏🏻
#PawanKalyan❤️🙏🏻
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #నేటి ఈ సమాజం
17 likes
8 shares