💎 JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
874 views
🇮🇳నేడు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినం..! 🇮🇳దేశ భాషల్లో, ప్రాంతాల్లో, సాంసృతిక విషయాల్లో ఎన్నో వైరుధ్యాలున్నా గొప్ప దేశం మన భారతదేశం.!మనందర్నీ భారతీయులుగా కలుపుతున్న ఏక సూత్రం మన భారత రాజ్యాంగం.!గణతంత్ర దినోత్సవంతో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం... దీని కోసం ఎందరో మహానుభావుల త్యాగం.. మనం ఎప్పటికీ మరవకూడదు...,పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు అయ్యింది.! రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని ప్రతీ ఒక్కరం భారత రాజ్యాంగ సంరక్షణకు పాటుపడాలి అని ఆకాంక్షిస్తూ.... మీకు, మన కుటుంబ సభ్యులందరికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు💐💐🇮🇳 . . . #RepublicDay❤️🇮🇳 #HappyRepublicDay❤️🇮🇳 #❤I love my India❤ #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #జనసేన పార్టీ 🇵🇱🔯 #జనసేన పార్టీ