💥ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.!
💥జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ గారు, స్పెషల్ ఆఫీసర్ శ్రీ కృష్ణ తేజ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు.!
💥జిల్లాలో 12 మండలాలపై ప్రభావం ఉంటుందనీ తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు.!
💥ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగు నీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలి అన్నారు.!
💥డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నందున ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రజలకు తెలియచేయాలని తెలిపారు.!
💥తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు.!
💥గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగుల వివరాలు గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు.!అదే సమయంలో ప్రజలు సహాయం కొరకు సంప్రదించావాల్సిన ఫోన్ నెంబర్లును గుర్తుంచుకోవాలి అని సూచించారు.!!👇🏻👇🏻
💥APSDMA కంట్రోల్ రూమ్ నెం.112, 1070, 1800 425 0101
💥శ్రీకాకుళం నెం. 08942-240557
💥విజయనగరం నెం. 08922-236947
💥విశాఖపట్నం నెం. 0891-2590102/100
💥అనకాపల్లి నెం.08924-22
💥కాకినాడ నెం.0884-2356801
💥కోనసీమ నెం. 08856-293104
💥పశ్చిమ గోదావరి నెం.08816-299181
💥కృష్ణా జిల్లా నెం. 08672-252572
💥బాపట్ల నెం. 08643-220226
💥ప్రకాశం నెం. 98497 64896
💥నెల్లూరు నెం.0861-2331261, 79955 76699
💥తిరుపతి నెం. 0877-2236007
#Cyclone❤️🙏🏻
#cyclonemontha❤️🙏🏻
#APDeputyCMPawanKalyan❤️🙏🏻
#JanaSenaParty❤️🙏🏻
#PawanKalyan❤️🙏🏻
#జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #📢డిప్యూటీ సీఎం శాఖలు ఇవే📃 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ 🇵🇱🔯