తులసి కోట ఇంట్లో ఉంటే ఆ ప్రాంతమంతా పవిత్రంగా ఉంటుందని, దుష్ట శక్తులు దరిచేరవు.తులసి గాలిని శుద్ధి చేయడమే కాకుండా, మనకు 24 గంటల పాటు ప్రాణవాయువును (Oxygen) అందిస్తుంది.
జలుబు, దగ్గు వంటి వ్యాధులకు ఇది అద్భుతమైన ఔషధం. అందుకే దీనిని 'ఔషధాల రాణి' అని పిలుస్తారు.
""యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః |
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్ ||""
#తెలుసుకుందాం #😃మంచి మాటలు #మనసాంస్కృతిసంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾