Reddymalla Srinivas*
943 views
25 days ago
నటించడం మానుకో,మంచి తనాన్ని పెంచుకో. వితండా వాదనలు మానుకో,,మౌనం పెంచుకో. మీ విజ్ఞాన్ని పంచు,మీమంచి తనాన్ని పెంచుకొ మి అజ్ఞానాన్ని తుంచుకో, విజ్ఞానన్ని పెంచుకో ప్రశ్నించడం నేర్చొకో, నైతిక విలువలు పెంచుకో పోరాటాలు నేర్చుకో,చరిత్రకా,చెరిత్ర నిలుపుకో అన్యాయాలను అడ్డుకొ, నిజాయితీ నిలుపు కో మనిషిగా జీవిస్తూ,పది మందికి జీవనం నేర్పుకో అవినీతి తుంచుకో,,మంచి తనాన్ని పెంచుకో భయాన్ని వదులుకో,అన్ని భరించడం నేర్చుకో, ప్రగతికి బాటలు వేస్తూ,ప్రశాంతం ఆలావర్చుకో నిరాశ పడకు నిర్భయంగా ముందుకు సాగిపో, (Dr రెడ్డి మల్ల శ్రీనివాస్) ( ASWO ) అల్ ఇండియా సెక్రటరీ, 1-1-2026 #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు #🙏నా దేశ గొప్పతనం #🇮🇳 మన దేశ సంస్కృతి #🌍నా తెలంగాణ