సద్గురు మరియు ఆదియోగి సాన్నిధ్యంలో మహాశివరాత్రిని జరుపుకోండి. తేదీ గుర్తుంచుకోండి: 15 ఫిబ్రవరి 2026.
ఈ సంవత్సరం, మొట్టమొదటిసారిగా, పవిత్రమైన మహాశివరాత్రి నాడు, సద్గురు ‘యోగేశ్వర లింగ మహాభిషేకాన్ని’ నిర్వహిస్తారు. శక్తివంతమైన మంత్రోచ్చారణలు మరియు విశేషమైన సమర్పణలతో కూడిన ఈ అద్భుతమైన ప్రక్రియలో మీరందరూ పాల్గొని, ఆ అనుభూతిని పొందవచ్చు.
#sadhguru #SadhguruTelugu #shivrathri #celebration #ishayoga