Nareshgoud Bolgam
534 views
*మక్త మాదారం BJP నాయకులు & కార్యకర్తల చేయూత*🤝🙏💐 రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం మక్త మాదారం గ్రామ పంచాయతీ కి చెందిన *మాజీ వార్డు మెంబెర్ నింగ్యారి కిష్టయ్య గారు* అనారోగ్యం తో మరణించారు... నింగ్యారి కిష్టయ్య గారి అకాల మరణం తీరనిలోటు భాదాకరం, భగవంతుడు వారి కుటుంబానికి ధైర్యం ప్రసాధించాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలనీ కోరుతూ...*_ *👉🏻వారి కుటుంబానికి మక్తమాదారం గ్రామం BJP శాఖ ఆధ్వర్యంలో BJP నాయకులు & కార్యకర్తలు 5000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందించారు*🙏 #🏛️రాజకీయాలు #✌️నేటి నా స్టేటస్ #🇮🇳 మన దేశ సంస్కృతి #😇My Status #🌍నా తెలంగాణ