జె ప్రవీణ్ కుమార్ గాడ్సే.
746 views
#😎మా నాయకుడు గ్రేట్✊ #🇮🇳 మన దేశ సంస్కృతి #🇮🇳దేశం #⛳భారతీయ సంస్కృతి #🌍నా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది* *అవినీతిమయ పాలనను తరిమికొట్టే అవకాశం తెచ్చింది* *అభివృద్ధి చేతగాని నాయకులకు బుద్ధి చెప్పే ఆయుధం ఇచ్చింది* *మన వార్డు, మన డివిజన్ బాగుండాలంటే బిజెపికే పట్టం కడదాం*. *పుర, నగర పాలికలను ప్రగతి పథం పట్టిద్దాం"* *కమలం గుర్తుకే ఓటు వేసి బిజెపి అభ్యర్థులను గెలిపిద్దాం🚩🚩*