💎 JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
454 views
19 days ago
💥నేడు తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్న సన్నిధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.! 💥TG: ఈ ఉదయం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గారు సందర్శించనున్నారు. టీటీడీ నిధులు రూ.35.19 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సత్రం, దీక్షా విరమణ మండపాల నిర్మాణాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. దీంతో భక్తులకు సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.!! #Kondagattu❤️🙏🏻 #Telangana❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్