Janasena Bhakthudu
523 views
23 hours ago
#🏛️రాజకీయాలు #పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #జనసేన ##jansena party #PawanKalyan మరణం తరవాత కూడా తన అవయవ దానం ద్వారా 5 మందికి జీవితాన్ని అందించిన శ్రీ చందూ వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యుల మానవతా దృక్పథాన్ని అభినందించి భరోసా ఇచ్చిన JanaSena Party అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు.