💎 JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
528 views
💥THINK POSITIVE FOR BETTER SOCIETY: 💥ఒకప్పుడు నీతి, నిజాయితీలతో ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేవారిని నాయకులు అనేవారు.! 💥ఇప్పుడు వ్యవస్థల పట్ల కనీస అవగాహన లేకపోయినా...పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకునేవారు, ఎవరో ఒకరికి భజన చేసో, డబ్బు వెదజల్లో పదవులు పొందేవారు, చుట్టూ డప్పు కొట్టే మందిని కూలీలుగా పెట్టుకునే స్థోమత ఉన్నవారు నాయకులుగా చలామణీ అవుతున్నారు.! కాలంతో పాటు నాయకత్వ కొలమానాలు కూడా మారుతున్నాయంటారా??? అవును మారాయి... నేటి రాజకీయాల్లో వ్యవస్థల పట్ల కనీస అవగాహన లేకపోయినా డబ్బు ఉంటే నాయకులుగా చలామణీ అవచ్చు అనడానికి చుట్టూ ఉండే కొందరిని చూసి నమ్ముతున్నాను.!! #LeaderShip❤️🙏🏻 #Awareness❤️🙏🏻 #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్